Huzurnagar election results video : గెలుపు సంబరాల్లో వరంగల్ టీఆర్ ఎస్ నేతలు
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ విజయంతో వరంగల్ టిఆర్ఎస్ పార్టీ స్వీట్లు
పంచుకుని సంబరాలు జరుపుకుంది. ఈ సంబరాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినాయభాస్కర్ కార్యకర్తలు
పాల్గొన్నారు.