దమ్మాయిగూడలో ఆరోగ్యవనం పార్క్‌ ప్రారంభం (వీడియో)

మేడ్చల్ జిల్లా: దమ్మాయిగూడలో ఆరోగ్య వనం అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించారు మంత్రులుశుక్రవారం నాడు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డిలు. ఈ పార్క్ లను ప్రారంభించారు. 
 
First Published Aug 30, 2019, 12:03 PM IST | Last Updated Aug 30, 2019, 12:09 PM IST

మేడ్చల్ జిల్లా: దమ్మాయిగూడలో ఆరోగ్య వనం అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించారు మంత్రులుశుక్రవారం నాడు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డిలు. ఈ పార్క్ లను ప్రారంభించారు. 

పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్న విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరో వైపు హరిత హరం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని  మంత్రులు కోరారు.