టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్...గంగుల ఆద్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి...

ఉచిత విద్యుత్ పై  పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నిరసనగా మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రనిరసన వ్యక్తం చేసాయి..

Share this Video

ఉచిత విద్యుత్ పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నిరసనగా మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రనిరసన వ్యక్తం చేసాయి..ఈ సందర్భం గా గంగుల మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడించిన మాటలని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వారు వెల్లడించారని ధ్వజమెత్తారు...కెసిఆర్ రైతు రాజుగా ఉండాలని ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని కాంగ్రెస్ హయాం లో కేవలం 3 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేవారని వారు మరల అధికారం లోకి వస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది అని అలాంటి పార్టీని మూడు స్థానాలకే పరిమితం చెయ్యాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు..ఈ ఈ సందర్భం గా రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఉరి వేసి తమ నిరసన వ్యక్తం చేసారు...

Related Video