నా పొలం సర్పంచ్ అమ్మేసుకున్నాడు.. న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కిన రైతు (వీడియో)

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్‌మెట్ మండలం తరమతిపేట గ్రామంలో యువకుడు సెల్‌ టవర్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్ తనకు సంబంధించిన భూమిని సర్పంచ్ ముల మహేష్ గౌడ్ అమ్ముకున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సెల్ టావర్ ఎక్కాడు

First Published Aug 27, 2021, 6:16 PM IST | Last Updated Aug 27, 2021, 6:16 PM IST