Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు: బిజెపి ధీమానే...(వీడియో)

తెలంగాణాలో ఎన్నికలైపోయిన తరువాత రాజకీయ కాక పెరిగింది. తెరాస ని అన్నీతానై నడిపించేవాడు కెసిఆర్. కెసిఆర్ మాటే శాసనం అన్నట్టుగా ఆ పార్టీనేతలు నడుచుకునేవారు. పార్టీలో వేరే గొంతు అసలు వినపడేదే కాదు. ఇలాంటి తెరాస లో ఇప్పుడు విరుద్ధ పరిస్థితులు కనపడుతున్నాయి. ఎప్పుడూ గొంతెత్తని ఈటెల ఏకంగా పార్టీ ఓనరును అంటూ పాటందుకున్నాడు.. వెంటనే దీనికి రసమయి బాలకిషన్ కోరస్ అందుకున్నాడు.

ఇలా ఈటెల చేసిన బీసీ కామెంట్ వల్ల కొత్తగా బీసీల ఐక్యతా కార్డు మరోమారు తెరమీదకు వచ్చింది. బీజేపీ ఈ కార్డును ప్రయోగించి ఎలాగైనాi తెలంగాణాలో పాతుకుపోవాలని ప్రయత్నిస్తుంది.