జగిత్యాల జిల్లాశ్రీ రామలింగేశ్వర స్వామీ ఆలయంలో దేవినవరాత్రోత్సవాలు

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుభంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామీ ఆలయంతో ఘనంగా దేవినవరాత్రోత్సవాలు. 

Share this Video

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుభంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామీ ఆలయంతో ఘనంగా దేవినవరాత్రోత్సవాలు. 
 న్యూ టి.టి.డి.కల్యాణ మంటపం లో నవాదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపంలో అమ్మవారికి దేవినవరాత్రోత్సవాలు లో భాగంగా 2 వ రోజు అమ్మవారిని బ్రహ్మచారిని రూపంలో అలంకరించి విశేష అర్చనలు చేశారు.

Related Video