జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామాపై క్లారిటీ తీసుకున్న కలెక్టర్ రవి..

జగిత్యాల జిల్లా : జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి రాజీనామా పై సోమవారం కలెక్టర్ రవి తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో రాజీనామా చేసిన శ్రావణి కలెక్టరేట్ మరోసారి పిలిపించారు. 

First Published Jan 30, 2023, 3:32 PM IST | Last Updated Jan 30, 2023, 3:32 PM IST

జగిత్యాల జిల్లా : జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి రాజీనామా పై సోమవారం కలెక్టర్ రవి తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో రాజీనామా చేసిన శ్రావణి కలెక్టరేట్ మరోసారి పిలిపించారు. రాజీనామా కోసం ఒత్తిడి తో చేశారా...? లేక తన సొంత నిర్ణయం తీసుకున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు.. ఈ క్రమంలో తన స్వహస్తాలతో రాసి ఇచ్చానని, ఎమ్మేల్యే వేదింపులు కారణమని మరోసారి మీడియా ముందు తేల్చి చెప్పారు. చైర్ పర్సన్  పదవి బడా కాట్రక్టర్లకు ఇస్తారా? లేక ఉద్యమకారులకు ఇస్తారో వేచి చూడాలన్నారు. పార్టీ మారే ఆలోచన ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశానని, పార్టీకి కాదని కొన్ని రోజులు కుటుంబంతో గడుపుతానని పేర్కొన్నారు.