Video: విమానయాన శాఖ అభ్యంతరం : కెసీఆర్ బహిరంగసభ రద్దు

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా గురువారం హుజూర్ నగర్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ క్యాన్సిల్ అయ్యింది. భారీ వర్షం కారణంగా హెలికాప్టర్ అక్కడ దిగలేదని విమానయానశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లాల్సిన హెలికాప్టర్ కి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో భారీ బహిరంగసభ క్యాన్సిల్ అయ్యింది.

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video