హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : నామినేషన్ వేసిన చావా కిరణ్మయి

హూజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎంపికైనా చావా కిరణ్మయి సోమవారంనాడు హూజూర్ నగర్ లో నామినేషన్ వేశారు. ఇంటినుండి బయలుదేరిన కిరణ్మయి మద్ధతుదారుల కోలాహలం మధ్యన ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video