Asianet News TeluguAsianet News Telugu

సెల్ ఫోన్ పేలి యువకుడికి గాయాలు (వీడియో)

అల్వాల్ పి.ఎస్ పరిధిలో మచ్చబొల్లారం లో సెల్ ఫోన్ పేలింది..ఈ ఘటన లో ఇమ్రాన్ అనే యువకుడికి గాయాలయ్యాయి. మచ్చ బొల్లారం లో నివాసం ఉండే ఇమ్రాన్ ఒప్పో ఫోన్ ఏ మధ్యనే కొనుగోలు చేసాడు..బైక్ పై ప్రయనిస్తుండగా జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది..ఫోన్ లో వేడి ఎక్కువయి పేలిందని అన్నారు.

సికింద్రాబాద్ : అల్వాల్ పి.ఎస్ పరిధిలో మచ్చబొల్లారం లో సెల్ ఫోన్ పేలింది..ఈ ఘటన లో ఇమ్రాన్ అనే యువకుడికి గాయాలయ్యాయి. మచ్చ బొల్లారం లో నివాసం ఉండే ఇమ్రాన్ ఒప్పో ఫోన్ ఏ మధ్యనే కొనుగోలు చేసాడు..బైక్ పై ప్రయనిస్తుండగా జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది...ఫోన్ లో వేడి ఎక్కువయి పేలిందని అన్నారు. బాధితుడి కాలికి గాయం అయింది.వెంటనే అతన్ని బొల్లారం లోని కంటోన్మెంట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఒప్పో కంపెనీ సంబందించిన ఫోన్లలో ఐ. సి లో వేడి ఎక్కువ అయ్యి పేలిందని చెప్తున్నారు..ఇలాంటి ఘటన ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Video Top Stories