Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ధైర్యమిదే: బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవా? (వీడియో)

తెలంగాణను మరో కర్నాటకాగా మారుస్తాం- ఇది బీజేపీ తరచూ చెప్పే మాట. దీనిపైన ఎట్టకేలకు కేటీర్ స్పందించారు. ఇలాంటి రాజకీయాలు తెలంగాణాలో కుదరవని అన్నారు. అసలు ఆయన ఏ ప్రాతిపదికన ఈ మాటలు అన్నారు? నిజంగానే తెలంగాణాలో కర్ణాటక తరహా రాజకీయాలను బీజేపీ చేస్తుందా? లేదా బీజేపీ ఏదన్నా వేరే ప్లాన్ వేస్తుందా? 