ఈ చిన్నారుల బతుకమ్మ ఆటకు ఎమ్మెల్సీ కవిత ఫిదా...

హైదరాబాద్ : తెలంగాణ ఆడపడుచుల ఆటాపాటల పండగ బతుకమ్మ. చిన్నా పెద్ద తేడాలేకుండా ఆడపడుచులంతా ఒక్కచోటికి చేరి తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మ చూట్టూ ఆడిపాడుతుంటారు. 

Chaitanya Kiran | Updated : Feb 27 2023, 04:12 PM
Share this Video

హైదరాబాద్ : తెలంగాణ ఆడపడుచుల ఆటాపాటల పండగ బతుకమ్మ. చిన్నా పెద్ద తేడాలేకుండా ఆడపడుచులంతా ఒక్కచోటికి చేరి తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మ చూట్టూ ఆడిపాడుతుంటారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండగకు మరింత ప్రాధాన్యత లభించింది. చివరకు స్కూల్ వేడుకల్లోనూ బతుకమ్మ పాటలతో చిన్నారులు ఆడిపాడుతున్నారు. ఇలా ఓ స్కూల్ వేడుకల్లో చిన్నారుల బతుకమ్మ ఆటకు బిఆర్ఎస్ ఎమ్మెల్స కవిత ఫిదా అయ్యారు. ముద్దొచ్చే చిన్నారులు బతుకమ్మ ఆడుతున్న వీడియోను ట్విట్టర్ వేదికన పంచుకున్నారు కల్వకుంట్ల కవిత.  

Read More

Related Video