Asianet News TeluguAsianet News Telugu

తిరునామాలతో సరికొత్తగా కనిపించిన ఎమ్మెల్యే రసమయి...

కరీంనగర్ :బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానుకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 

కరీంనగర్ :బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానుకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి తిరు నామాలతో హాజరైన ఎమ్మెల్యే రసమయి సరికొత్తగా కనిపించారు.