Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు

Share this Video

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంక్రాంతి సంబరాలు’ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

Related Video