Asianet News TeluguAsianet News Telugu

Chalo Tankbund : బీజేపీ నేతలతో పోలీసుల వాగ్వాదం, నేతల అరెస్టుకు

ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన మిలియన్ మార్చ్ కు బీజేపీ మద్ధతు పలికింది. వైస్రాయ్ హోటల్ నుండి ట్యాంక్ బండ్ కు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ జితేందర్ రెడ్డిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

First Published Nov 9, 2019, 2:06 PM IST | Last Updated Nov 9, 2019, 2:06 PM IST