Asianet News TeluguAsianet News Telugu

అతని దెబ్బకు ఎవరైనా అబ్బ అనాల్సిందే.. ఏకంగా సీనన్నే

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న  కర్రసాము శిక్షణా శిబిరాన్ని సందర్శించారు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ .

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న  కర్రసాము శిక్షణా శిబిరాన్ని సందర్శించారు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ .మహిళల కు ఆత్మరక్షణ , ధైర్య సాహసాలు పెంపొందించే ఈ శిక్షణా శిబిరాన్ని కర్రసాము లో Ph.D చేసిన ఆకుల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో లో మహిళల , విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు.