ఆర్టీసి సమ్మె: అప్పు తీరుతుందో లేదన్న బెంగతో... (వీడియో)

ఆర్టీసీ సమ్మె మరో ఉద్యోగిని బలి తీసుకుంది. ఉద్యోగం లేక సొంతింటికి చేసిన అప్పు తీరుతుందో లేదోననే మనస్తాపంతో హైదరాబాద్ 49M రూట్ కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ గౌడ్ హైదరాబాద్ రాణి గంజ్ ఆర్టీసీ డిపో టూ లో పనిచేస్తున్నాడు. ఆయన మృతదేహాన్ని కార్వాన్ లోని ఇంట్లో  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మరియు ఎమ్మెల్సీ రాంచందర్ ర్రావు లు సందర్శించిచారు, పూలమాల వేసి నివాళులర్పించారు.

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video