తండ్రి చితికి తాతతో కలిసి నిప్పుపెట్టిన కల్నల్ సంతోష్ కొడుకు

దేశంకోసం అసువులుబాసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 

Share this Video

దేశంకోసం అసువులుబాసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 16 బీహార్ రెజిమెంట్ కి చెందిన సైనికులు తమ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలను చూసుకున్నారు. సంతోష్ బాబు తండ్రి ఉపేందర్ చితికి నిప్పంటించారు. జోహార్ సంతోష్ బాబు నినాదాలతో కేసారంలోని సంతోష్ కుమార్ వ్యవసాయ క్షేత్రం మార్మోగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video