బెజవాడ రూటులో రద్దీకి బ్రేక్: ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ రెడీ (వీడియో)

ఎప్పుడు నిత్యం ట్రాఫిక్ తో సతమతమవుతున్న ఎల్ బి నగర్ సరిహద్దులో కొత్త ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. ఎల్ బి నగర్ నుండి విజయవాడ వెళ్లే రూట్ లో నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడ ఫ్లై ఓవర్ పడటంతో అక్కడ వాసులకు కొంత ఊరట లభించనుంది.

Share this Video

Related Video