Asianet News TeluguAsianet News Telugu

గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేన పూలవర్షం.

గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేన పూలవర్షం.  

First Published May 3, 2020, 1:23 PM IST | Last Updated May 3, 2020, 1:23 PM IST

గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేన పూలవర్షం.  జయశంకర్ విగ్రహం వద్ద సోషల్ డిస్టెన్స్ లో నిల్చున్న సిబ్బంది.  గాంధీ హాస్పిటల్ వద్ద క్యూలో నిల్చున్న హైదరాబాద్ సీపీ.  హర్షం వ్యక్తం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు.