DishaCaseAccusedEncounter : మా ఆయనను ఏడ సంపిండ్రో...ఆడ్నే నన్ను సంపుండ్రి...

దిశ హత్యాచార హంతకులను ఈ రోజు ఎన్ కౌంటర్ లో చంపిన విషయం తెలిసిందే. 

Share this Video

దిశ హత్యాచార హంతకులను ఈ రోజు ఎన్ కౌంటర్ లో చంపిన విషయం తెలిసిందే. నిందుతుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య ఈ విషయాన్ని జీర్చించుకోలేకపోతోంది. తమ పెళ్లై సంవత్సరం కూడా కాలేదని, తన భర్తను చూపిస్తానని చూపించలేదని...మా ఆయనను ఏడ సంపిండ్రో...ఆడ్నే నన్ను సంపుండ్రి...అంటూ రోధిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video