ఇది ఏబీవీపీ ఆఫీసు కాదు... విద్యార్థులను తీర్చిదిద్దే ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ : గుంత లక్ష్మణ్
హైదరాబాద్ లో ఏబీవీపీ నూతన కార్యనిర్వాహక భవనాన్ని నేడు మోహన్ జీ భాగవత్ ప్రారంభించనున్నారు. అన్ని హంగులతో యోగ సెంటర్ నుంచి లైబ్రరీ వరకు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలతో తార్నాకలో ఈ భవనం నిర్మితమైంది.
హైదరాబాద్ లో ఏబీవీపీ నూతన కార్యనిర్వాహక భవనాన్ని నేడు మోహన్ జీ భాగవత్ ప్రారంభించనున్నారు. అన్ని హంగులతో యోగ సెంటర్ నుంచి లైబ్రరీ వరకు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలతో తార్నాకలో ఈ భవనం నిర్మితమైంది. ఈ భావన నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన ABRSM అల్ ఇండియా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంత లక్ష్మణ్ ఏషియానెట్ న్యూస్ తో ఎక్స్ క్లూజివ్ గా ముచ్చటించారు. ఈ భవన నిర్మాణం, హంగులు, ఏబీవీపీ రూపుదిద్దుకున్న తీరు ఆయన మాటల్లో...