Tokyo Olympics 2020: "పీవీ సింధు చరిత్ర సృష్టించడం ఖాయం"
సుశీల్ కుమార్ తరువాత వ్యక్తిగత విభాగంలో రెండు మెడల్స్ కొట్టిన రెండవ అథ్లెట్ గా సింధు చరిత్ర సృష్టించడం ఖాయమని ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సీఈవో వీరేన్ రాస్క్వినా అంటున్నారు.
సుశీల్ కుమార్ తరువాత వ్యక్తిగత విభాగంలో రెండు మెడల్స్ కొట్టిన రెండవ అథ్లెట్ గా సింధు చరిత్ర సృష్టించడం ఖాయమని ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సీఈవో వీరేన్ రాస్క్వినా అంటున్నారు. ఏషియా నెట్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన ఈ భారత మాజీ హాకీ కెప్టెన్ ఈ ఒలింపిక్స్ గురించి అథ్లెట్స్ సన్నద్ధమైన విధానాన్ని పంచుకున్నారు.