పారా ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ చరిత్ర సృష్టించిన కలక్టర్ సుహాస్ యతిరాజ్

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సరికొత్త చరిత్ర క్రియేట్ చేశారు. 

Share this Video

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సరికొత్త చరిత్ర క్రియేట్ చేశారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో భారత్ ఖాతాలో 17 ఖాతాలు వచ్చి చేరాయి. పారాలింపిక్స్‌లో ఆఖరి రోజున కూడా భారత అథ్లెట్లు పతకాల వేటలో ఉన్నారు. వీరిలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ సిల్వర్ నెగ్గి చరిత్ర సృష్టించాడు.

Related Video