
దసరా పబ్లిక్ టాక్ : శ్రీరామనవమి కి గుడికి పోకుండా సినిమాకి వచ్చినోళ్ల కళ్లు తెరిపించిండు నాని..!
సక్సెస్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఈసారి డీగ్లామర్ లుక్ లో..
సక్సెస్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఈసారి డీగ్లామర్ లుక్ లో.. అచ్చమైన తెలంగాణ నాటు కుర్రాడిగా నటించాడు. శ్యామ్ సింగరాయ్ తరువాత మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న నేచురల్ స్టార్. దసరా సినిమాతో సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ట్రైలర్ తో ఈ సినెమా పై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. భారీ హైప్ తో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి..!
Add Asianetnews Telugu as a Preferred Source
