Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ జాతీయ పార్టీ వెనక ఎవరు, దాని సత్తా ఎంత?

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని స్థాపించడం ఖాయంగా కనిపిస్తోంది. 

First Published Jun 17, 2022, 11:00 AM IST | Last Updated Jun 17, 2022, 11:00 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని స్థాపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అందుకు సంంబంధించి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వివిధ అంశాలపై కెసిఆర్ కు ఉన్న అవగాహనతో పాటు వాటిపై ఆయనకున్న స్పష్టత జాతీయ రాజకీయాల్లో పనికి వస్తుందని భావిస్తున్నారు. దానికితోడు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే కెసిఆర్ ప్రతిభ కలిసి వస్తుంది. అయితే, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న భారతదేశంలో ఆయన బిజెపికి పటిష్టమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలరా అనేది ప్రశ్నార్థకమే.