కరోనా మృత దేహాల దుస్థితి ఇది... వీడియో

కరోనా మృతదేహాల  విషయంలో  మరో దారుణం బయట పడింది. 

Bukka Sumabala | Asianet News | Updated : Jul 10 2020, 11:58 AM
Share this Video

కరోనా మృతదేహాల  విషయంలో  మరో దారుణం బయట పడింది. నెల్లూరు లో వైద్య సిబ్బంది అంతక్రియ లకోసం తెచ్చిన మృత దేహాలను జేసీబీ లో ఒకదాని మీద ఒకటి విసిరేయడం మనం వీడియోలో చూడవచ్చు .

Related Video