నెల్లూరులో దారుణం.. బాత్రూంలో పడి చనిపోయిన కోవిడ్ పేషంట్..

నెల్లూరు కోవిద్ హాస్పిటల్ లో దారుణం జరిగింది.

Share this Video

నెల్లూరు కోవిద్ హాస్పిటల్ లో దారుణం జరిగింది. ఓ కోవిద్ పేషంట్ బాత్రూంలో పడి చనిపోయాడు. హౌస్ కీపీంగ్ స్టాఫ్ చూసి సమాచారం అందించడంతో వైద్య సిబ్బంది అతన్ని పరీక్షించారు. కాపాడడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video