
Post Office NSC Scheme: 5 ఏళ్లలో రూ.5లక్షల వడ్డీ.. మంచి రిటర్న్ ఇచ్చే ప్లాన్
ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. సంపాదించిన సొమ్మును సరైన విధానంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే బెస్ట్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.