
International Flower Show: ఎన్నడూ చూడని రకాల పూలతో అంతర్జాతీయ పుష్ప ప్రదర్శన
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద జనవరి 1 నుంచి 14వ అంతర్జాతీయ పుష్ప ప్రదర్శన 2026 ప్రారంభమైంది. భారతదేశ సంప్రదాయ వారసత్వం, ఆధునిక అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా రూపొందించిన ఈ ఫ్లవర్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.