Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు
మకర జ్యోతి దర్శనానికి శబరిమలలో భక్తులు భారీగా తరలివచ్చారు. మకర విలక్కు ఉత్సవం సందర్భంగా లక్షలాది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల కొండపై చేరుకున్నారు.