మహా శివరాత్రి వేళ కుంభమేళాలో పోటెత్తిన భక్తజనం | Asianet News Telugu
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సందర్శకులు పెద్ద ఎత్తున ప్రయాగరాజ్‌కు తరలి వస్తున్నారు. దీంతో దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రయాగరాజ్ కుంభమేళా ప్రాంతం కిటకిటలాడుతోంది.