
Cyclone Ditwah Effect:భయమేసింది.. రాత్రంతా బస్సుల్లోనేచిక్కుకున్నాం
Ditwah తుఫాన్ తీవ్రతతో Sri Lankaలో చిక్కుకున్న పలువురు Tamil Naduకు చెందిన పర్యాటకులు సురక్షితంగా స్వదేశానికి తిరిగివచ్చారు. తుఫాన్ కారణంగా విమాన, సముద్ర రాకపోకలు నిలిచిపోయిన వేళ భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలతో వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చారు. వారు Chennai విమానాశ్రయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, అధికారులు వీరిని స్వాగతించారు. తుఫాన్ ప్రభావం కారణంగా పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.