`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే

చిన్నసినిమాలకు కాన్సెప్టే ప్రధాన బలం. కథే సినిమాని నడిపిస్తాయి. 

Share this Video

చిన్నసినిమాలకు కాన్సెప్టే ప్రధాన బలం. కథే సినిమాని నడిపిస్తాయి. చిన్న కాన్సెప్ట్ లతో వచ్చిన చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా కుక్కని పెళ్లి చేసుకోవడమనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌`. పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఏ ఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహించారు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌ రావు హీరోగా నటించారు. తెలుగు అమ్మాయి ప్రణవి మానుకొండ హీరోయిన్‌గా నటించింది. అప్పి రెడ్డి, వెంకట్ రెడ్డి, అన్నపు రెడ్డి నిర్మాతలుగా మైక్ మూవీస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video