Asianet News TeluguAsianet News Telugu

నాగచైతన్య `కస్టడీ` సాగదీత.. దర్శకుడు కిచిడీ చేశాడు..

అక్కినేని హీరో నాగ చైతన్య.. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభుతో కలిసి `కస్టడీ` చిత్రంలో నటించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది. 


అక్కినేని హీరో నాగ చైతన్య.. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభుతో కలిసి `కస్టడీ` చిత్రంలో నటించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది. `బంగార్రాజు` తర్వాత చైతూ, కృతి మరోసారి జంటగా నటించిన చిత్రమిది. `థ్యాంక్యూ` వంటి డిజాస్టర్‌ తర్వాత నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా కావడం, చైతూ నటించిన తొలి బైలింగ్వల్‌(తెలుగు, తమిళం) కావడం ఈ సినిమా స్పెషాలిటీ. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం(మే 12)న విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో `షాట్‌ అండ్‌ స్వీట్‌` వీడియో రివ్యూలో తెలుసుకుందాం.