Asianet News TeluguAsianet News Telugu

KGF 2 పబ్లిక్ టాక్ : RRR పనికే రాదు దీని ముందు

కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. 

First Published Apr 14, 2022, 1:31 PM IST | Last Updated Apr 14, 2022, 1:31 PM IST

కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. దీనితో రెండవ భాగంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కేజిఎఫ్ 2 చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి రాజమౌళి పాన్ ఇండియా చిత్రాల రికార్డులని అధిగమిస్తుందంటూ కేజీఎఫ్ 2పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!