జయమ్మ పంచాయితీ పబ్లిక్ టాక్ : సెకండ్ హాఫ్ వేరే లెవెల్, ఒకసారి చూడొచ్చు..!

ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. 

Share this Video

ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ సినిమాను సమ్మర్ కానుకగా నేడు రిలీజ్ చేసారు. విజయ్ కుమార్ కలివరపు డైరెక్షన్ లో.. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మించారు. ఆసక్తి కలిగించే పల్లెటూరి డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, జనం ఏమంటున్నారో ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!

Related Video