`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం `బ్రో`.తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. 

Share this Video

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం `బ్రో`.తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తమిళంలో రూపొందించిన `వినోదయ సిత్తం` చిత్రానికిది రీమేక్‌. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. టైమ్‌ విలువని తెలియజేసే కాన్సెస్ట్ తో వస్తోన్న చిత్రమిది. అదే సమయంలో `భీమ్లా నాయక్` తర్వాత పవన్‌ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 28)న విడుదలయ్యింది. మరి వారిని ఖుషి చేసిందా? సినిమా ద్వారా ఏం సందేశం ఇచ్చారు? అనేది షార్ట్ వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video