Asianet News TeluguAsianet News Telugu

అహింస జెన్యూన్ పబ్లిక్ టాక్ : ఒక్కటే మాట సినిమా బాలేదు

ఒకప్పుడు తన మేకింగ్ తో, యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథలతో ట్రెండ్ సెట్ చేసారు డైరక్టర్ తేజ. 

First Published Jun 2, 2023, 2:56 PM IST | Last Updated Jun 2, 2023, 2:56 PM IST

ఒకప్పుడు తన మేకింగ్ తో, యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథలతో ట్రెండ్ సెట్ చేసారు డైరక్టర్ తేజ. కాలం మారింది. ఆయన కెరీర్ లో వెనకబడ్డారు. ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. అయితే ఈ సారి మరో ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు తేజ. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు  దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. దీనిలో గీతికా తివారీ  హీరోయిన్. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి..!