`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం`

రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన సినిమా `ఆదిపురుష్‌`. 

Share this Video

రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన సినిమా `ఆదిపురుష్‌`. ప్రభాస్‌ ఇందులో రాఘవుడి(రాముడి)గా, కృతి సనన్‌ జానకి(సీత)గా నటించింది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన పౌరాణిక చిత్రమిది. సినిమాపై భారీ అంచనాలున్నాయి, భారీ హైప్‌ ఉంది, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ సేల్స్ లో రికార్డులు క్రియేట్‌ చేసింది. మరి ఇంతటి భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ఆ అంచనాలను రీచ్‌ అయ్యిందా? ఒకప్పట్ని రామాయణం మీద వచ్చిన సినిమాలను తలపించిందా? కొత్తగా ఉందా? ప్రభాస్‌ రాముడిగా మెప్పించాడా? అనేది వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video