Asianet News TeluguAsianet News Telugu

వనపట్ల సుబ్బయ్య కరోనా కవిత : ఇల్లే బోధివృక్షం

నాగర్ కర్నూల్ కు చెందిన వనపట్ల సుబ్బయ్య కరోనా మీద కవిత్వ యుద్ధం చేస్తున్నానంటున్నారు.

First Published Apr 28, 2020, 1:12 PM IST | Last Updated Apr 28, 2020, 1:12 PM IST

నాగర్ కర్నూల్ కు చెందిన వనపట్ల సుబ్బయ్య కరోనా మీద కవిత్వ యుద్ధం చేస్తున్నానంటున్నారు. నేనిప్పుడు ఏ నిముషమూ ఖాళీగా లేను.. ఇల్లే ప్రపంచవిజ్ఞానమని లాక్ డౌన్ తో ఎరుకయ్యింది అంటున్నారు ప్రముఖ తెలుగు కవి వనపట్ల సుబ్బయ్య. ఆయన పలు కవితా సంకలనాలను కూడా వెలువరించారు.