Asianet News TeluguAsianet News Telugu

ఈ యోగాసనాలు రోజూ చేస్తే.. డిప్రెషన్ పరుగో పరుగు..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య చేసుకోవడం.. అదీ డిప్రెషన్ తో చనిపోవడంతో అదెంత పెద్ద మానసిక సమస్యో అందరికీ మళ్లోసారి తెలిసి వచ్చింది.

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య చేసుకోవడం.. అదీ డిప్రెషన్ తో చనిపోవడంతో అదెంత పెద్ద మానసిక సమస్యో అందరికీ మళ్లోసారి తెలిసి వచ్చింది. దీపికా పదుకొనే కూడా గతంలో డిప్రెషన్ గురించి మాట్లాడిన విషయాలు చర్చకు వచ్చాయి. ఇంతకు డిప్రెషన్ అంటే అసలేంటి.. దీన్ని తగ్గించుకునే మార్గాలే లేవా అంటే.. ఉన్నాయి.. అదే యోగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్న ఫిట్ నెస్ మంత్ర. అయితే యోగాకున్న మరో అద్భుతమైన లక్షణం డిప్రెషన్ ను దూరం చేయడం. నిజంగానా అంటే నిపుణులు కూడా నిజమే అంటూ సర్టిఫై చేస్తున్నారు.