వర్క్ ఫ్రమ్ హోమ్ తో రోగాల బారిన పడుతున్న ఉద్యోగులు, ఎన్ని అనర్థాలొ...

కరోనా రాకతో వర్క్ ఫ్రమ్ హోం చేసే వారి సంఖ్య బాగా పెరిగింది.

First Published Feb 5, 2022, 1:29 PM IST | Last Updated Feb 5, 2022, 1:29 PM IST

కరోనా రాకతో వర్క్ ఫ్రమ్ హోం చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ వర్క్ ఫ్రం హోం వల్ల కలిగే ఉపయోగాల సంగతి పక్కన పెడితే.. దీని వల్ల కలిగే నష్టాలు మాత్రం ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి. ముఖ్యంగా గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.