Asianet News TeluguAsianet News Telugu

మగాళ్లకూ బికినీలు.. ఇదో విడ్డూరం అంతే...

ఆడవాళ్ల బికినీలు వేసుకుంటే కళ్లకు పండగే.


ఆడవాళ్ల బికినీలు వేసుకుంటే కళ్లకు పండగే.. మరి మగవాళ్లు వేసుకుంటే.. ఇదేం విడ్డూరం అనుకోకండి.. అవి కూడా వచ్చేశాయి మార్కెట్లోకి.. వాటినే బ్రోకినీలు అంటున్నారు.