ఇష్టం కదా అని ఎక్కువ తాగితే.. ప్రమాదమే..

 ఆ తరువాత ఆవు లేదా గేదె పాలతో పరిచయం అవుతుంది. పెరుగుతున్నా కొద్దీ టీ, కాఫీ, పాలు, పెరుగు..

First Published Jun 1, 2023, 8:08 PM IST | Last Updated Jun 1, 2023, 8:08 PM IST

 ఆ తరువాత ఆవు లేదా గేదె పాలతో పరిచయం అవుతుంది. పెరుగుతున్నా కొద్దీ టీ, కాఫీ, పాలు, పెరుగు.. పాల ఉత్పత్తులతో రోజువారీ జీవితం పెనవేసుకుపోతుంది. అందుకే తొంభైశాతం మందికి ఉదయం నిద్రలేవగానే కాఫీనో, టీ నో పడకపోతే బండి నడవదు. అంతగా పాలు మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే పాలు మంచివే కానీ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కాదు ప్రమాదం అంటున్నాయి అధ్యయనాలు.