పైనాపిల్ ని ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. 

Share this Video

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. శరీర మంటను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Related Video