నిరుద్యోగుల పాలిట కల్పవృక్షం... సెట్విన్ సర్వీసెస్

ఎందరో నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం కలలు కంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం దక్కించుకోవాలంటే నైపుణ్యత అనేది ప్రధానం. 

First Published Apr 12, 2023, 4:19 PM IST | Last Updated Apr 12, 2023, 4:19 PM IST

ఎందరో నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం కలలు కంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం దక్కించుకోవాలంటే నైపుణ్యత అనేది ప్రధానం. యువతలో నైపుణ్యత శిక్షణను ఇస్తూ... వారికీ ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, వారిని ఆంట్రప్రెన్యూర్లుగా కూడా తీర్చిదిద్దుతున్నాయి సెట్విన్ కేంద్రాలు. సెట్విన్ కేంద్రాల్లో ఎలాంటి శిక్షణలు ఇస్తారు, ఫీజు ఎంత ఉంటుంది, కోర్సు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు వంటి అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.