Asianet News TeluguAsianet News Telugu

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెరైటీ.. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది...

చికెన్ తో ఎన్నో వెరైటీలు చేయచ్చు.

చికెన్ తో ఎన్నో వెరైటీలు చేయచ్చు. రెగ్యులర్ గా కాకుండా కాస్త స్పెషల్ గా చేస్తే పిల్లలే కాదు పెద్దలూ ఇష్టంగా తింటారు. ఈ లాక్ డౌన్ టైంలో రెస్టారెంట్లు మూతపడడం, కరోనా భయంతో బైటి ఫుడ్ అంటే భయంతో నోరు కట్టేసుకోకుండా ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ క్రంచెస్ ఎలా 
తయారుచేసుకోవాలో.. చూడండి మరి..