Asianet News TeluguAsianet News Telugu

వేదించే పైల్స్ కు హోమ్ రెమెడీస్..!

ప్రస్తుతం ఉన్న ఉరుకు పరుగుల జీవితంలో మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 

First Published May 31, 2023, 10:30 AM IST | Last Updated May 31, 2023, 10:30 AM IST

ప్రస్తుతం ఉన్న ఉరుకు పరుగుల జీవితంలో మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతకాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఫైల్స్. ఇది సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. కానీ ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో మార్పుల వల్ల అందరిలో పైల్స్ (Piles) ఏర్పడుతున్నాయి. ఈ వీడియో ద్వారా  ద్వారా పైల్స్ నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.