హోలీ వేడుకలు : సహజరంగులతో కరోనా భయం లేదంటున్న జనం
హైదరాబాద్ లో హోలీ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి.
హైదరాబాద్ లో హోలీ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. దేశమంతా కరోనాకు భయపడి హోలీకి దూరంగా ఉన్నారు. కానీ వీరు మాత్రం సహజరంగులతో ఆడే హోలీతో కరోనా రాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.